Narendra Modi పాలన దేశానికి దొరికిన వరమన్నారు సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ. హైదరాబాద్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ కు వచ్చానన్న ఖుష్బూ...దేశం అభివృద్ధి పథంలో నడవటం ఇష్టం లేని వాళ్లే మోదీ పై విమర్శలు చేస్తున్నారన్నారు.